Tuesday, 30 August 2016

ఒక రోజులో పురుషుడు శృంగార సామ‌ర్థ్యం ఎంతో తెలుసా..?Did a lot of male sexual capacity in a single day ..?

మాన‌వ‌జీవితంలో ఆక‌లి, నిద్ర మ‌నుష్యుల‌కు ఎంత అవ‌స‌ర‌మో శృంగారం కూడా అంతే అవ‌స‌రం. శృంగారంలో ఉన్న మజాను ఆస్వాదించాలంటే స్ర్తీ, పురుషులిద్ద‌రి మ‌ధ్య స‌రైన కో ఆర్డినేష‌న్ ఉండాలి. ఇదిలా ఉంటే పురుషుడు రోజుకు ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొంటాడు అంటే చాలా మంది అతని సామర్థ్యాని బట్టి అన్న అభిప్రాయం ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నంద‌రిలోను ఉంది. రోజుకు రెండు సార్లో, మూడో సార్లో శృంగారంలో పాల్గొనగలడని చెబుతారు. అయితే ఓ ఆరోగ్యవంతమైన పురుషుడి శృంగార సామర్థ్యం చాలా ఎక్కువని సెక్సాల‌జిస్టులు చెపుతున్నారు.
ఓ ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 11 సార్లు శృంగారంలో పాల్గొని వీర్య స్ఖలనం చేయగలడట. అయితే ఎటువంటి ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు లేకపోతేనే ఇన్ని సార్లు శృంగారంలో పాల్గొనడం సాధ్యమవుతుందట. అలాగే ఓ వ్యక్తి తన జీవిత కాలంలో 7,200 పర్యాయాలకు తక్కువ కాకుండా వీర్య స్ఖలనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడట. ఈ సామర్థ్యాన్ని పదిల పరుచుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలట.

No comments:

Post a Comment