ఎంతైనా ఇప్పటి యువతరానికి శృంగారంలో పాల్గొనాలి అనే ఆశ ఎక్కువే కానీ దాని గురించి
తెలిసింది మాత్రం తక్కువే. అది తెలియక రాతిలో పాల్గొన్నప్పుడు కొన్ని
చేయకూడని పనులు చేసి గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకుంటారు. ఒక్కో
సారి భార్యాభర్తల మధ్య పెద్ద అగధాలకు కూడా ఇవే కారణం అవ్వొచ్చు. అందుకే
అలాంటి చిన్న చిన్న తప్పుల్ని సరిదిద్దుకుంటే పడక గదిలో మరింత హాయిగా
ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే దంపతుల ఇద్దరిలో అసంతృప్తే మిగులుతుంది. అవేంటో
తెలుసుకుందాం.
మగాడికి శృంగారం అంటే కేవలం రతిలో పాల్గొనడం అనే భావనలో ఉండి ఫోర్ ప్లే అనేది ఒకటి ఉందని మరిచిపోతారు. కానీ స్త్రీకి ఫోరేప్లే నే ఎక్కువ భావప్రాప్తిని ఇస్తుంది. అందుకే రతిలో పాల్గోనేముందు ముద్దులు, స్ప్రుశించడాలు అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
ఒకటే బంగిమలో రాతిలో పాల్గొనడం అనేది అతిపెద్ద సమస్య. దాని వలన స్త్రీ విసుగు చెందుతుంది. పురుషుడు కొన్ని రోజులు లేదా వారాలు వరకు అయితే పర్లేదు కానీ నెలల తరబడి ఒకటే బంగిమలో రతిలో పాల్గొంటే మహిళల్లో అసంతృప్తి మొదలు అవుతుంది. అది చివరకు శృంగారం పైనే ఆమెకు విరక్తి పుట్టేలా చేయగలదు. అందుకే కొత్త కొత్త బంగిమల్లో రతిలో పాల్గొనడం ద్వారా మీరు శృంగార క్రీడలోని మజాను పూర్తిగా ఆస్వాదించవచ్చు.
చాలా సర్వేలలో వెల్లడి అయ్యింది ఏంటి అంటే రతిలో సకలనం కాగానే పురుషుడు
స్త్రీని వదిలి పక్కకు వెళ్ళడం వారికి ఎక్కువ అసంతృప్తిని
మిగిల్చిందిఅని స్వయంగా స్త్రీలే తెలిపారు. స్త్రీ మరియు పురుషులలో
భావప్రాప్తి వేరు వేరుగా ఉంటుంది. దాన్ని పొందే సమయం కూడా వేరుగా ఉంటుంది.
ఇది స్త్రీలతో పోలిస్తే పురుషులలో త్వరగా అయ్యిపోతుంది, అలాంటప్పుడు
పురుషుడు అలా వదిలేసి వెళ్ళిపోతే స్త్రీ మీతో రతిలో పాల్గొనడానికి కూడా
నిరాకరించవచ్చు. దీనికి కారణం సకలనం తరువాత పురుషులలో విడుదల అయ్యే ఒక
హార్మోను. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు దొర్లకుండా చూసుకుంటే మీరే రతిలో
రాజు.
share this
మగాడికి శృంగారం అంటే కేవలం రతిలో పాల్గొనడం అనే భావనలో ఉండి ఫోర్ ప్లే అనేది ఒకటి ఉందని మరిచిపోతారు. కానీ స్త్రీకి ఫోరేప్లే నే ఎక్కువ భావప్రాప్తిని ఇస్తుంది. అందుకే రతిలో పాల్గోనేముందు ముద్దులు, స్ప్రుశించడాలు అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
ఒకటే బంగిమలో రాతిలో పాల్గొనడం అనేది అతిపెద్ద సమస్య. దాని వలన స్త్రీ విసుగు చెందుతుంది. పురుషుడు కొన్ని రోజులు లేదా వారాలు వరకు అయితే పర్లేదు కానీ నెలల తరబడి ఒకటే బంగిమలో రతిలో పాల్గొంటే మహిళల్లో అసంతృప్తి మొదలు అవుతుంది. అది చివరకు శృంగారం పైనే ఆమెకు విరక్తి పుట్టేలా చేయగలదు. అందుకే కొత్త కొత్త బంగిమల్లో రతిలో పాల్గొనడం ద్వారా మీరు శృంగార క్రీడలోని మజాను పూర్తిగా ఆస్వాదించవచ్చు.
share this
No comments:
Post a Comment