స్త్రీ, పురుషులు రతి తర్వాత గోరు వెచ్చనినీటితో స్నానం చేస్తే మంచిదని శృంగార నిపుణుల మాట. ఆ సమయంలో గంధం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలను స్తీకి పురుషుడే స్వయంగా రాస్తూ ఆమెను ఆలింగనం చేసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. అనంతరం ఇద్దరూ తమకిష్టమైన పానీయాలు, ఆహారాలు సేవించాలి. తర్వాత ఆరు బయట వెన్నెలలో స్త్రీ ఒడిలో పురుషుడు చేరి ఎక్కువగా శృంగార సంబంధమైన విషయాలే ముచ్చటించుకోవాలి. సహజంగానే కొంతమంది స్త్రీలకు శృంగారంపై భయం ఉంటుంది. అలా ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడు స్త్రీలకు సెక్స్ పట్ల ఉన్న భయం పోయి… పురుషులంటే ప్రేమ కలుగుతుంది.
ఇలా చేస్తే ఇంకా ప్రేమలు పెరిగి రతిపై ఆసక్తి కలుగుతుంది. రతి క్రీడ తర్వాత సుమారు రెండుగంటల వరకూ ఎటువంటి వ్యాయామం చేయకూడదు. రతి క్రీడ అనంతరం స్త్రీ పురుషులు జననావయవాలను శుభ్రం చేసుకోవాలి. స్త్రీ జననావయంలో క్రిములు ఉండే అవకాశం ఉందని, ఆ క్రిముల వల్ల కొన్నిసార్లు వ్యాధుల పాలయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్లే సంభోగానంతరం ఇద్దరూ తప్పనిసరిగా స్నానం చేయాలి.సెక్స్ తరువాత ఏంచేయాలంటే.. ?
No comments:
Post a Comment