డబల్ పాలిష్ చేసిన తెల్ల బియ్యం & సన్న బియ్యం తగ్గిస్తే
ఆరోగ్యానికి మంచిది
1) సాధారణంగా వడ్లు పొట్టు తీసాక బియ్యం గోధుమ రంగులో ఉంటాయి.అయితే వీటిని తెల్లగా మార్చడానికి రక రకాల కెమికల్స్ & టాక్సిక్ పదార్ధాలతో పాలిష్ చేస్తారు.కాబట్టి వీటిని ఎంత తక్కువగా తీసుకొంటే అంత మంచిది.

2) ప్రత్యామ్నాయంగా గోధుమ బియ్యం(బ్రౌన్ రైస్) , జొన్నలు , రాగులు , సజ్జలు , గోధుమలు , ఓట్స్ మొదలైన కాంప్లెక్స్ కార్బ్స్ ని ఆహరంలో భాగం చేసుకోవాలి.కొలెస్ట్రాల్ మరియు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.విటమిన్స్ , మినరల్స్ , ఫైబర్ కూడా శరీరానికి అందుతుంది.
share this
share this
No comments:
Post a Comment